Lucknow Shocker: కారులో వెళుతూ ముగ్గురు బాలికలపై దారుణంగా, ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌, నిందితుడిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని గోమతి నగర్‌లో రాత్రి 12 గంటల సమయంలో కారులో వెళుతున్న ముగ్గురు యువతులను మరో కారులో వెళుతున్న వ్యక్తులు వేధించిన షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Representational Image | (Photo Credits: PTI)

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని గోమతి నగర్‌లో రాత్రి 12 గంటల సమయంలో కారులో వెళుతున్న ముగ్గురు యువతులను మరో కారులో వెళుతున్న వ్యక్తులు వేధించిన షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నివేదికల ప్రకారం, గోమతి నగర్ పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేసి, నిందితుడి కారును స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement