MP Road Accident: 50 అడుగుల లోయలో పడిన బస్సు, 5 మంది మృతి, 40 మందికి తీవ్ర గాయాలు, ఇండోర్ – ఖాండ్వా మార్గంలో విషాద ఘటన
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్ – ఖాండ్వా మార్గంలో బస్సు 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 50 మందికిపైగా ప్రయాణికులున్నట్లు సమాచారం.
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్ – ఖాండ్వా మార్గంలో బస్సు 50 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 40 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో 50 మందికిపైగా ప్రయాణికులున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో నుంచి క్షతగాత్రులను రక్షించి, ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు ఇండోర్ నుంచి ఖాండ్వా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement