Madhya Pradesh: భార్యకు చెప్పకుండా కూరలో ఒక టమాటా ఎక్కువ వేసిన భర్త, కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయిన భార్య, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన
మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్‌లో చిత్రమైన ఘటన చోటు చేసుకుంది. తనకు చెప్పకుండా భర్త కూరలో రెండు టమాటాలు వాడాడని, అలిగి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.తమ కుమార్తెతో సహా ఇంటిని విడిచిపెట్టి వెళ్లడంతో..ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు వారు ఈ భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చారు.

Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement