CM Yogi Adityanath on Mafia: ప్రాణాలు కాపాడమని మాఫియా ఇప్పుడు అడుక్కుంటోంది, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

ఇప్పుడు ఇక్కడ ఎలాంటి నేరాలకు, అవినీతికి చోటు లేదని తెలిపారు

Uttar Pradesh Chief Minister Yogi Adityanath (Photo:ANI)

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓ సమావేశంలో ప్రసంగిస్తూ యూపీలో మాఫియా, అవినీతిపై పెద్దఎత్తున విరుచుకుపడ్డారు.2017లో స్వేచ్చ పొందిన మాఫియా ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి నేరాలకు, అవినీతికి చోటు లేదని తెలిపారు. కొద్ది రోజుల క్రితం మాఫియా అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను ముగ్గురు షూటర్లు పోలీసు కస్టడీలో కాల్చి చంపారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. అయితే యోగి వైఖరి ఇప్పటికీ మాఫియా మీద కోపం చల్లారినట్లు కనిపించడం లేదు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)