Amrita Fadnavis: స్పోర్ట్స్ డ్రెస్‌లో సందడి చేసిన మహారాష్ట్ర సీఎం సతీమణి అమృత ఫడ్నవీస్, ఔత్సాహికులతో కలిసి సందడి.. వీడియో ఇదిగో
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి స్పోర్ట్స్ డ్రెస్‌లో సందడి చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత( Amrita Fadnavis) మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి స్పోర్ట్స్ డ్రెస్‌లో సందడి చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబై(Mumbai)లో జరిగిన ఓ కార్యక్రమానికి స్పోర్ట్స్ డ్రెస్‌లో హాజరైన అమృత ఫడ్నవీస్.. ఔత్సాహికులతో కలిసి రన్‌లో పాల్గొని సందడి చేశారు. వృత్తిపరంగా నటి, గాయకురాలిగా రాణించారు అమృత.
మరోవైపు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు రికార్డు స్థాయిలో వస్తున్నారు. గంగ యమునా సరస్వతీ నదుల కలయిక అయిన త్రివేణీ సంగమంలో స్నానాలు చేసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో దాదాపు 9 కోట్ల మంది లో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు, 8 రోజుల్లో దాదాపు 9 కోట్ల మంది పుణ్య స్నానాలు, 45 రోజులపాటు సాగనున్న ఆధ్యాత్మిక వేడుక
Maharashtra CM's wife Amrita Fadnavis attends an event in in sports dress
స్పోర్ట్స్ డ్రెస్‌లో సందడి చేసిన సీఎం సతీమణి.. వైరల్..!
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)