Maharashtra Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన బస్సు, నలుగురు అక్కడికక్కడే మృతి, 15 మందికి తీవ్ర గాయాలు
మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని యావత్ గ్రామ సమీపంలో పూణె-సోలాపూర్ హైవేపై రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారు, 15 మంది గాయపడ్డారు. ఈ సంఘటన తెల్లవారుజామున 5 గంటలకు జరిగిందని పుణె పోలీసు అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని యావత్ గ్రామ సమీపంలో పూణె-సోలాపూర్ హైవేపై రోడ్డు పక్కన నిలిచి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మరణించారు, 15 మంది గాయపడ్డారు. ఈ సంఘటన తెల్లవారుజామున 5 గంటలకు జరిగిందని పుణె పోలీసు అధికారులు తెలిపారు. గాయపడిన వారికి పెద్దగా ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.
Here's ANI Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement