Maharashtra Political Crisis: వెర్సా బంగ్లాను ఖాళీ చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, వీడియో ఇదే
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో నిన్న మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీెం ఉద్ధవ్ థాకరే ప్రసంగించారు. సీఎం పదవికి నేను అర్హుడను కానని ఏ ఎమ్మెల్యే అయినా చెబితే రాజీనామా చేస్తానని తెలిపాడు. రాజీనామా లేఖ రెడీగా పెట్టుకున్నానని అన్నాడు. ఈ నేపథ్యంలోనే తాను వెర్సా బంగ్లా ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ రోజు ఆయన వెర్సా బంగ్లాను వదిలేశాడు
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో నిన్న మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీెం ఉద్ధవ్ థాకరే ప్రసంగించారు. సీఎం పదవికి నేను అర్హుడను కానని ఏ ఎమ్మెల్యే అయినా చెబితే రాజీనామా చేస్తానని తెలిపాడు. రాజీనామా లేఖ రెడీగా పెట్టుకున్నానని అన్నాడు. ఈ నేపథ్యంలోనే తాను వెర్సా బంగ్లా ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ రోజు ఆయన వెర్సా బంగ్లాను వదిలేశాడు. ఖాళీ చేస్తున్న వీడియో ఇదే
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)