Kerala Boat Capsized: కేరళలో ఘోర ప్రమాదం, టూరిస్ట్ బోల్తా పడి 15 మందికి పైగా మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. మలప్పురం జిల్లా తానూర్ బీచ్‌లో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో 30 మందికి పైగా టూరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నీట మునుగుతున్న పలువురిని రెస్క్యూ టీం కాపాడి ఆస్పత్రిలో చేర్పించింది.

Kerala Boat Capsized (PIC@ ANI Twitter)

Malappuram, May 07: కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. మలప్పురం (Malappuram) జిల్లా తానూర్ బీచ్‌లో (Tanur) టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో బోటులో 30 మందికి పైగా టూరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నీట మునుగుతున్న పలువురిని రెస్క్యూ టీం కాపాడి ఆస్పత్రిలో చేర్పించింది. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. తానూర్ ఒట్టుంపురం బీచ్ వద్ద ఈ ఘటన జరిగింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement