Mamata Banerjee Hospitalised: మమతా బెనర్జీ తలకు బలమైన గాయం, కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలొ చేరిన టీఎంసీ అధినేత్రి
తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerje)కి తీవ్ర గాయమైంది. ఆమె నుదుటిపై గాయానికి సంబంధించిన ఫొటోలను టీఎంసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. దీదీ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerje)కి తీవ్ర గాయమైంది. ఆమె నుదుటిపై గాయానికి సంబంధించిన ఫొటోలను టీఎంసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. దీదీ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. సీఎం ప్రస్తుతం కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే గాయానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Here's TMC Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)