Manish Sisodia Walks Out of Tihar Jail: 17 నెలల తర్వాత బయటకు, తీహార్ జైలు నుండి విడుదలైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో తిహాడ్ జైలు నుంచి ఈ సాయంత్రం బయటకు వచ్చారు.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో తిహాడ్ జైలు నుంచి ఈ సాయంత్రం బయటకు వచ్చారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో గతేడాది ఫిబ్రవరిలో సీబీఐ అధికారులు అరెస్టు చేయగా.. దాదాపు 17 నెలలకు పైగా తిహార్ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే. విడుదల సందర్భంగా భారీ సంఖ్యలో ఆయన మద్దతుదారులు జైలు వద్దకు చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు. లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్, 17 నెలల తర్వాత జైలు నుండి విడుదల, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Fire Breaks Out In New York: న్యూయార్క్‌లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్‌లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో
Advertisement
Advertisement
Advertisement