Mobile Phone Blast in Kerala: వీడియో చూస్తుండగా పెద్ద శబ్దంతో పేలిన మొబైల్ ఫోన్, 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక మృతి, కేరళలో ఘటన

కేరళలోని త్రిసూర్‌లోని ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక చేతిలో వీడియో చూస్తున్న మొబైల్ ఫోన్ పేలడంతో మృతి చెందింది. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, వైద్యసేవలందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె కన్నుమూసింది.

File Image

కేరళలోని త్రిసూర్‌లోని ఓ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక చేతిలో వీడియో చూస్తున్న మొబైల్ ఫోన్ పేలడంతో మృతి చెందింది. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా, వైద్యసేవలందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె కన్నుమూసింది. స్థానిక పోలీసు అధికారుల బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రంగంలోకి దించింది.

Here's IANS Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement