Mobile Phones Addiction: దారుణం, మొబైల్ ఫోన్ లాక్కుందని తల్లిని బ్యాట్‌తో చావబాదిన కొడుకు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. ఓ అబ్బాయి తన తల్లిని బ్యాట్ తీసుకొని కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ఇది.

Mobile phones addiction: See how this child took the life of his own mother Viral in Social Media

పిల్లలు ఈ కాలంలో మొబైల ఫోన్ ఇవ్వకుంటే ఎంతకైనా తెగించేలా ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. ఓ అబ్బాయి తన తల్లిని బ్యాట్ తీసుకొని కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ఇది. వీడియోలో మొదట పిల్లాడు మొబైల్ ఫోన్ చూస్తూ.. సమయాన్ని గడుపుతూ ఉంటాడు. ఆ సమయంలో అతడి తల్లి వచ్చి అతడి దగ్గర ఉన్న మొబైల్ ని లాక్కొని చివాట్లు పెట్టడం కనిపిస్తుంది.

దారుణం, పసిబిడ్డ మెడపై కత్తిపెట్టి తల్లిపై గ్యాంగ్ రేప్, దొంగతనం కోసం వచ్చి కామాంధులైన దొంగలు, పాప కోసం ఏడుస్తూ లొంగిపోయిన మాతృ హృదయం

ఆ తర్వాత పిల్లాడు పక్కనే ఉన్న పుస్తకాన్ని తీసుకొని చదవడం మొదలుపెడతాడు. అలా కొద్దిసేపు తర్వాత పిల్లాడు ఎందుకో లేచి పక్కకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో ఉన్న బ్యాట్ తీసుకుని ఒక్కసారిగా తల్లి తలపై కొడతాడు. దాంతో తల్లి క్షణాల వ్యవధిలో స్పృహ తప్పి కింద పడిపోతుంది. అయితే, అదేమీ పట్టించుకోని ఆ పిల్లోడు తన తల్లి చేతిలో ఉన్న మొబైల్ ని తీసుకొని మళ్ళీ చూడడం ప్రారంభిస్తాడు. ప్రస్తుత రోజుల్లో పిల్లలు ఎలా ఉంటారనేది ఈ వీడియో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)