MP Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, అయోధ్య రామ మందిరానికి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన మహారాజ్ మృతి

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కోటి రూపాయల విరాళం అందించి ఖ్యాతి గడించిన మహంత్ కనక్ బిహారీ మహారాజ్ (85) తన అనుచరుడు విమల్ బాబు వర్మ రోడ్డు ప్రమాదంలొ మరణించారు. మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్ జిల్లాలో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం డివైడర్‌ను ఢీకొని బోల్తాపడటంతో వీరు మృతి చెందారు.

Road Accident (Representational Image)

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కోటి రూపాయల విరాళం అందించి ఖ్యాతి గడించిన మహంత్ కనక్ బిహారీ మహారాజ్ (85) తన అనుచరుడు విమల్ బాబు వర్మ రోడ్డు ప్రమాదంలొ మరణించారు. మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్ జిల్లాలో స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం డివైడర్‌ను ఢీకొని బోల్తాపడటంతో వీరు మృతి చెందారు. ఈ మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారందరూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుండి చింద్వారాకు తిరిగి వస్తున్నారని సుతాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ దీక్షిత్ తెలిపారు.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement