MP School Van Accident: 40 మంది పిల్లలతో స్కూల్ బ‌స్సు బోల్తా, ఓ చిన్నారి మృతి, మరో 39 మందికి గాయాలు, పిల్ల‌లంద‌రూ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తెలిపిన సాగ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రాహ‌త్‌ఘ‌ర్ వ‌ద్ద స్కూల్ బ‌స్సు బోల్తా ప‌డింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో 40 మంది పిల్ల‌లు ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో ఓ చిన్నారి మృతిచెందాడు. బ‌స్సులో ఉన్న పిల్ల‌లంద‌రూ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు సాగ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ దీప‌క్ ఆర్యా తెలిపారు.

Accident Representative image (Image: File Pic)

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రాహ‌త్‌ఘ‌ర్ వ‌ద్ద స్కూల్ బ‌స్సు బోల్తా ప‌డింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో 40 మంది పిల్ల‌లు ఉన్నారు. ఈ ప్ర‌మాదంలో ఓ చిన్నారి మృతిచెందాడు. బ‌స్సులో ఉన్న పిల్ల‌లంద‌రూ సుర‌క్షితంగా ఉన్న‌ట్లు సాగ‌ర్ జిల్లా క‌లెక్ట‌ర్ దీప‌క్ ఆర్యా తెలిపారు.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement