Madhya Pradesh Shocker: షాకింగ్ వీడియో..మరీ ఇంత అరాచకమా..గిరిజన మహిళ బట్టలూడదీసి, మెడలో చెప్పుల దండ వేసి, బెల్ట్‌తో దారుణంగా కొట్టిన గ్రామస్థులు
ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆ మహిళను (Tribal woman) పాక్షికంగా బట్టలు విప్పించి.. బెల్ట్‌తోనూ, కొరడాతోనూ దారుణంగా కొట్టి కిందపడేసి హింసించారు
మద్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో 30 ఏండ్ల గిరిజన మహిళను దారుణంగా హింసించి (Tribal woman thrashed by villagers) బహిరంగంగా అవమానించారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆ మహిళను (Tribal woman) పాక్షికంగా బట్టలు విప్పించి.. బెల్ట్‌తోనూ, కొరడాతోనూ దారుణంగా కొట్టి కిందపడేసి హింసించారు. అనంతరం ఆమె మెడలో చెప్పుల దండ వేసి, ఆమె భర్తను భుజాలపై కూర్చోబెట్టి (being made to carry husband on shoulders) ఊరేగించారు. తనకు 15 ఏండ్ల వయసులోనే పెండ్లి చేశారని, అప్పటి నుంచి తన భర్త చిత్రహింసలు పెడుతుండేవాడని బాధితురాలు వాపోయింది. తట్టుకోలేక స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నానని, ఏ తప్పూ చేయలేదని తెలిపింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)