Heroin Seized: డాక్యుమెంట్ల ఫోల్డర్ కవర్లలో హెరాయిన్ స్మగ్లింగ్, గుడ్డ బటన్లలో కొకైన్ అక్రమ రవాణా, సీజ్ చేసిన ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్

ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ రెండు వేర్వేరు కేసుల్లో రూ. 31.29 కోట్ల విలువైన 4.47 కిలోల హెరాయిన్ & రూ. 15.96 కోట్ల విలువైన 1.596 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. డాక్యుమెంట్ల ఫోల్డర్ కవర్లలో హెరాయిన్ దాచబడింది, కొకైన్ గుడ్డ బటన్లలో దాచారని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Heroin (Photo-ANI)

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement