Mumbai Local Train: ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణించాలంటే చుక్కలే, ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మరి

ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ భారతీయ రైల్వే వారికి ఉపశమనం కల్పించట్లేదు. ఆఫీసు సమయాల్లో రద్దీ అధికంగా ఉన్నప్పటికీ లోకల్ ట్రైన్లను పెంచట్లేదని, ఇతర మార్గాలనూ అన్వేషించట్లేదనే విమర్శలొస్తున్నాయి. థానే స్టేషన్లో రైలు ఎక్కేందుకు మహిళా ప్రయాణికులు పడిన అవస్థల వీడియో వైరలవుతుంది.

Mumbai Video of the plight of female passengers to board the train at Thane station has gone viral

ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ భారతీయ రైల్వే వారికి ఉపశమనం కల్పించట్లేదు. ఆఫీసు సమయాల్లో రద్దీ అధికంగా ఉన్నప్పటికీ లోకల్ ట్రైన్లను పెంచట్లేదని, ఇతర మార్గాలనూ అన్వేషించట్లేదనే విమర్శలొస్తున్నాయి. థానే స్టేషన్లో రైలు ఎక్కేందుకు మహిళా ప్రయాణికులు పడిన అవస్థల వీడియో వైరలవుతుంది.

పుల్లుగా తాగి రోడ్డు మీద మందుబాబు బ్రేక్ డ్యాన్స్, బస్సుకెదురుగా వెళ్లి చేయడంతో ఇబ్బందులు, చర్యలు తీసుకోవాలని కోరుతున్న నెటిజన్లు

Mumbai Local Train Rush Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement