Nagaland Firing Incident: నాగాలాండ్ ఫైరింగ్ మృతుల కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా, కేంద్రం నుంచి రూ.11 ల‌క్ష‌లు, నాగాలాండ్ రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి రూ. 5 లక్షలు

నాగాలాండ్ ఫైరింగ్ ( Nagaland firing ) ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఒక్కో కుటుంబానికి రూ.11 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించ‌నుంద‌ని నాగాలాండ్ ముఖ్య‌మంత్రి నీఫియూ రియో వెల్ల‌డించారు.

Nagaland CM Neiphiu Rio (Photo/ ANI)

నాగాలాండ్ ఫైరింగ్ ( Nagaland firing ) ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఒక్కో కుటుంబానికి రూ.11 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించ‌నుంద‌ని నాగాలాండ్ ముఖ్య‌మంత్రి నీఫియూ రియో వెల్ల‌డించారు. అదేవిధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున కూడా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement