Maharashtra Road Accident: ఘోర రోడ్డు ప్ర‌మాదం, స్పీడ్‌గా వచ్చి బస్సును ఢీకొట్టిన ట్రక్కు, ఆరు మంది అక్కడికక్కడే మృతి, మరో 13 మందికి తీవ్ర గాయాలు

నాగ‌పూర్‌-పుణె హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం(Highway Accident) చోటు చేసుకుంది. బ‌స్సు, ట్ర‌క్కు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఏడు మంది మృతిచెంద‌గా, మ‌రో 13 మంది గాయ‌ప‌డ్డారు. పుణె నుంచి మెహ‌క‌ర్ రూట్లో వెళ్తున్న బ‌స్సును.. ఎదురుగా స్పీడ్‌గా వ‌స్తున్న ట్ర‌క్కు ఢీకొట్టింది.

Road Accident (Representational Image)

నాగ‌పూర్‌-పుణె హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం(Highway Accident) చోటు చేసుకుంది. బ‌స్సు, ట్ర‌క్కు ఢీకొన్న ఘ‌ట‌న‌లో ఏడు మంది మృతిచెంద‌గా, మ‌రో 13 మంది గాయ‌ప‌డ్డారు. పుణె నుంచి మెహ‌క‌ర్ రూట్లో వెళ్తున్న బ‌స్సును.. ఎదురుగా స్పీడ్‌గా వ‌స్తున్న ట్ర‌క్కు ఢీకొట్టింది. గాయ‌ప‌డ్డ‌వారిని సింద్‌కేదార్‌రాజా హాస్పిట‌ల్‌లో చేర్పించారు. రెండు వాహ‌నాలు ఎంత బ‌లంగా ఢీకొన్నాయంటే.. ఆ వెహికిల్స్ తుక్కుతుక్క‌య్యాయి. బ‌స్సు, ట్ర‌క్కుకు చెందిన గ్లాసు ప్యాన‌ల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి.

News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement