Nirmala Sitharaman Covid: నిర్మలా సీతారామన్‌కు కరోనా, రాష్ట్రపతి ఎన్నికల్లో పీపీఈ కిట్‌ ధరించి ఓటేసిన కేంద్ర ఆర్థిక మంత్రి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కరోనా సోకింది. ఇటీవలే ఆమె ఇండోనేషియాలో జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారమే తిరిగి వచ్చారు. ఆమెకు కొవిడ్‌ సోకినట్లుగా సోమవారం నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఆమె రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

rmala Sitharaman (Photo Credits: ANI)

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కరోనా సోకింది. ఇటీవలే ఆమె ఇండోనేషియాలో జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారమే తిరిగి వచ్చారు. ఆమెకు కొవిడ్‌ సోకినట్లుగా సోమవారం నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఆమె రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పీపీఈ కిట్‌ ధరించి ఓటేశారు. ఇండోనేషియాలోనే నిర్మలకు వైరస్‌ సోకి ఉండొచ్చని అధికారులు చెప్పారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement