Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్.. బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, వాతావరణం కాలుష్యం నేపథ్యంలో కీలక నిర్ణయం

ఢిల్లీలో వాతావరణ కాలుష్యం నేపథ్యంలో సీఎం రేఖా గుప్తా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్. అంటే ఇకపై కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్, డీజీల్ పోయకూడదనే నిర్ణయం తీసుకుంది.

No Petrol, No Diesel for Vehicles Over 15 Years Old in Delhi(X)

ఢిల్లీలో (Delhi)వాతావరణ కాలుష్యం నేపథ్యంలో సీఎం రేఖా గుప్తా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన వాహనాలకు నో పెట్రోల్, నో డీజిల్. అంటే ఇకపై కాలం చెల్లిన వాహనాలకు(Delhi Govt) పెట్రోల్, డీజీల్ పోయకూడదనే నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ ప్రభుత్వం శనివారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు మార్చి 31 తర్వాత బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

 భుజంపై చిలుక..హెల్మెట్‌ లేకుండా లేకుండా బైక్ నడుపుతున్న యువతి, బెంగళూరులో వైరల్‌గా మారిన వీడియో 

ఈ ఏడాది చివరినాటికి పబ్లిక్‌ సీఎన్‌జీ బస్సుల్లో 90 శాతం బస్సులను తొలగించనున్నట్లు తెలిపింది. అలాగే వాటి స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

No Petrol, No Diesel for Vehicles Over 15 Years Old in Delhi

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement