బెంగళూరులో విచిత్ర సంఘటన జరిగింది. ఓ యువతి హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతోంది(Bengaluru Viral Video). అయితే ఇక్కడ వింత ఏంటంటే ఆ మహిళ భుజంపై చిలుక ఉండటం. స్కూటి రన్నింగ్‌లో ఉన్న ఆ చిలుక ఆ మహిళ భజాన్నే అంటిపెట్టుకుని ఉంది. మాములుగా చిలుక పంజరంలో బంధించినంత సేపు మాములుగానే ఉండటం, బయటకు రాగానే ఎగిరిపోవడం చూసుంటాం.
కానీ తాజాగా ఈ వీడియోలో మాత్రం చిలుక ఆ యువతిని అంటిపెట్టుకుని ఉండటం విశేషం(Women Rides Parrot with Her Shoulder). ఈ వీడియోను Xలో షేర్ చేసిన యూజర్ "బెంగళూరులో ఎప్పుడూ నిరాశ కలిగించే పరిస్థితి ఉండదు" అంటూ పోస్ట్ చేశాడు.
ఇక మరో వార్తను పరిశీలిస్తే మద్యం మత్తులో యువతి హల్ చల్ చేసింది . మధ్య ప్రదేశ్లోని భోపాల్లో మద్యం మత్తులో యువతీ యువకులు హల్ చల్ చేశారు. ఒకే బైక్‌పై ఇద్దరు యువకులు కూర్చోగా వారి మధ్యలో యువతి ఊగిసలాడుతూ రచ్చ చేసింది.
Bengaluru Woman Rides Without Helmet With Parrot.. Video goes viral
Never a dull moment in Bangalore pic.twitter.com/IzUr5nRaP8
— Rahul Jadhav (@iRahulJadhav) February 28, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)