Odisha Train Accident: వీడియో ఇదిగో, రైలు ప్రమాదం తర్వాత పట్టాలెక్కిన తొలి రైలు, 51 గంటల్లోనే బాలాసోర్‌లో రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి

Balasore (Odisha), June 5: ఒడిశా(Odisha) బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే బాలాసోర్‌లో(Balasore) రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.

Railways Resume Passenger Trains Services in Balasore (Photo Credit: ANI)

Balasore (Odisha), June 5: ఒడిశా(Odisha) బాలాసోర్ ఘోర రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే బాలాసోర్‌లో(Balasore) రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.కాగా బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం దేశ చరిత్రలో అతిపెద్దదిగా నిలిచింది. గత శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో బాలాసోర్‌ (Balasore) సమీపంలోని బహనాగ్‌ బజార్‌ (Bahanga Bazar) రైల్వే స్టేషన్‌ వద్ద యశ్వంత్‌పూర్‌, కోరమండల్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు, గూడ్సు రైలు ఢీకొన్న విషయం తెలిసిందే.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now