Hyderabad Shocker: అత్తాపూర్‌లో దారుణం, ఇంటి అద్దె కట్టలేదని యువతిపై కత్తితో దాడి చేసిన యజమాని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అత్తాపూర్ పోలీసులు
ఇంటి అద్దె కట్టలేదని కుటుంబంపై కత్తితో దాడి చేసిన యజమాని కుటుంబం. ఈ ఘటన అత్తాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. యజమాని దాడిలో యువతి చేతికి, తలకు కత్తిపోట్లతో తీవ్రగాయాల పాలైంది. యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఇంటి అద్దె కట్టలేదని కుటుంబంపై కత్తితో దాడి చేసిన యజమాని కుటుంబం. ఈ ఘటన అత్తాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. యజమాని దాడిలో యువతి చేతికి, తలకు కత్తిపోట్లతో తీవ్రగాయాల పాలైంది. యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా గత కొన్ని రోజులుగా ఇంటి అద్దె చెల్లించకుండా ఉంటున్న ఓ కుటుంబం. అద్దె చెల్లించడం లేదంటూ కరెంటు కట్ చేసిన యజమాని.. దీంతో ఇరువురి మద్య ఘర్షణ చోటు చేసుకుంది. యజమానిపై అద్దెకున్న కుటుంబం దాడికి యత్నించింది. దీంతో కోపంతో అద్దెకు ఉంటున్న కుటుంబంపై కత్తితో దాడి చేసింది యజమాని కుటుంబం.ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు అత్తాపూర్ పోలీసులు.
owner's family attacked Tenant family with a knife
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Drugs Seize In KPHB: హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం, కేపీహెచ్బీలో ఒక వ్యక్తి నుంచి 13 గ్రాముల ఎంఎండీఏ సీజ్
Raids In Hyderabad Hotels: హైదరాబాద్ లోని హోటళ్లలో పరిశుభ్రత గాలికి.. కిచెన్ లో బొద్దింకలు, ఎలుకలు.. వీడియోతో
Advertisement
Advertisement