Air India Pee Gate: విమానంలో మహిళపై మూత్ర విసర్జన కేసు, నిందితుడి శంకర్‌ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసిన పాటియాలా హౌస్‌ కోర్టు

గతేడాది నవంబర్‌ 26న న్యూయార్క్‌ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో నిందితుడైన శంకర్‌ మిశ్రాకు పాటియాలా హౌస్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జనవరి 6న ఢిల్లీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement