Karnataka Elections 2023: కర్ణాటక బీజేపీ నేతకు ప్రధాని మోదీ ఫోన్, రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు అవకాశాలపై చర్చలు

రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సంధర్భంగా కర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పతో ప్రధాని మోదీ టెలిఫోన్ సంభాషణ నిర్వహించారు. ఎన్నికల గురించి, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై ఈ ఫోన్ కాల్ లో చర్చించినట్లు సమాచారం.

PM Modi (Phot-ANI)

PM Modi Calls KS Eshwarappa Video: రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సంధర్భంగా కర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పతో ప్రధాని మోదీ టెలిఫోన్ సంభాషణ నిర్వహించారు. ఎన్నికల గురించి, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిపై ఈ ఫోన్ కాల్ లో చర్చించినట్లు సమాచారం.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now