Modi in Mumbai Metro: ముంబై మెట్రోలో ప్రధాని మోదీ.. విద్యార్థులతో మాటామంతీ (వీడియో)

ముంబైలో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడి మెట్రో లైన్‌-3ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీకేసీ నుంచి శాంతాక్రజ్‌ స్టేషన్‌ వరకు మెట్రోలో ఆయన ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు లాడ్కీ బహిన్‌ పథకం లబ్ధిదారులు, కార్మికులతో ముచ్చటించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

PM Modi in Jalgaon (photo- (Photo Credit: ANI)

Mumbai, Oct 6: ముంబైలో (Mumbai) శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi).. అక్కడి మెట్రో లైన్‌-3ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీకేసీ నుంచి శాంతాక్రజ్‌ స్టేషన్‌ వరకు మెట్రోలో ఆయన ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు లాడ్కీ బహిన్‌ పథకం లబ్ధిదారులు, కార్మికులతో ముచ్చటించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

జానీ మాస్టర్‌ జాతీయ పురస్కారం రద్దు.. లైంగిక దాడి కేసు విచారణ నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేత.. సంచలన నిర్ణయం తీసుకున్న నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సెల్‌.. అవార్డు కోసం ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నదని ఇటీవలే కోర్టు నుంచి బెయిల్ తీసుకున్న జానీ

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement