PM Modi Most Popular World Leader: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రధాని మోదీ కొత్త రికార్డు, రెండవ స్థానంలో మెక్సికో అధ్యక్షుడు
మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 76% ఆమోదం రేటింగ్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ నాయకుడుగా గుర్తింపు పొందారు. ఈ జాబితాలో మెక్సికో అధ్యక్షుడు 66 శాతం రేటింగ్ తో రెండవ స్థానంలో ఉండగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు 58 శాతంతో మూడవ స్థానంలో ఉన్నాడు. నాలుగవ స్థానంలో బ్రెజిల్ అధ్యక్షుడు, అయిదవ స్థానంలో ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఉన్నారు.
PM Modi ‘world’s most popular global leader: మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 76% ఆమోదం రేటింగ్‌తో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ నాయకుడుగా గుర్తింపు పొందారు. ఈ జాబితాలో మెక్సికో అధ్యక్షుడు 66 శాతం రేటింగ్ తో రెండవ స్థానంలో ఉండగా స్విట్జర్లాండ్ అధ్యక్షుడు 58 శాతంతో మూడవ స్థానంలో ఉన్నాడు. నాలుగవ స్థానంలో బ్రెజిల్ అధ్యక్షుడు, అయిదవ స్థానంలో ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఉన్నారు.
Here's DD News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)