Porsche Accident in Pune: మద్యం మత్తులో ప్రముఖ వ్యాపారి కుమారుడు రాష్ డ్రైవింగ్, బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి, వీడియో ఇదిగో..
పూణే - కళ్యాణి నగర్‌లో బ్రహ్మ రియాల్టీకి చెందిన విశాల్ అగర్వాల్ కుమారుడు వేదాంత్ అగర్వాల్ మద్యం మత్తులో తన స్పీడ్ పోర్షే కారుతో పలు వాహనాలను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు.
పూణే - కళ్యాణి నగర్‌లో బ్రహ్మ రియాల్టీకి చెందిన విశాల్ అగర్వాల్ కుమారుడు వేదాంత్ అగర్వాల్ మద్యం మత్తులో తన స్పీడ్ పోర్షే కారుతో పలు వాహనాలను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. షాకింగ్ వీడియో, ప్రియురాలు కళ్ల ముందే ప్రియుడిని వేట కొడవళ్లతో నరికిన ముఠా, తమిళనాడులో పట్టపగలు జరిగిన ఘటన
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)