Puducherry Lockdown Extended: ఈ నెల 14 వరకు కరోనా లాక్‌డౌన్‌ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న పుదుచ్చేరి ప్రభుత్వం, మంగళవారం నుంచి మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి, ఇప్పటికే 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు

పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నెల 14 వరకు కరోనా లాక్‌డౌన్‌ను పొడగించింది. ఇంతకు ముందు సడలింపులతో ఈ నెల 7వ తేదీ వరకు పొడగించారు. సోమవారం రాత్రితో గడువు ముగియగా.. మరోవారం పొడగిస్తూ ఆదేశాలిచ్చారు. మంగళవారం నుంచి మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.

Kerala extends COVID-19 lockdown till June 9 (Photo-PTI)

పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నెల 14 వరకు కరోనా లాక్‌డౌన్‌ను పొడగించింది. ఇంతకు ముందు సడలింపులతో ఈ నెల 7వ తేదీ వరకు పొడగించారు. సోమవారం రాత్రితో గడువు ముగియగా.. మరోవారం పొడగిస్తూ ఆదేశాలిచ్చారు. మంగళవారం నుంచి మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేశారు. సోమవారం అక్కడ 482 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పుదుచ్చేరిలో ప్రస్తుతం 8,270 క్రియాశీల కేసులు ఉండగా.. మొత్తం 1,628 మంది వైరస్‌ బారినపడి మృతి చెందారు. లక్షలకుపైగా కొవిడ్‌ కేసులు నమోదవగా.. 99,181 మంది కోలుకున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement