Maharashtra: పుణెలో​ ఘోర ప్రమాదం, కుప్పకూలిన భవనం, 5 మంది కూలీలు అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు

మహారాష్ట్రలోని పుణెలో​ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో 5 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. మృతి చెందిన వారంతా భవన నిర్మాణ కార్మికులని పోలీసులు పేర్కొన్నారు.

DCP Pune Police

మహారాష్ట్రలోని పుణెలో​ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో 5 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. మృతి చెందిన వారంతా భవన నిర్మాణ కార్మికులని పోలీసులు పేర్కొన్నారు. పదిమంది కూలీలు పనిచేస్తుండగా ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. మిగతా ఇద్దరికి గాయాలు అయినట్లు పేర్కొన్నారు. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement