Pushpa 2: The Rule: ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 294 కోట్లు వసూల్ చేసిన పుష్ప 2, ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ డేగా నిలిచిన అల్లు అర్జున్ మూవీ
పుష్ప: ది రూల్’ తొలి రోజునే భారీ టాక్ తెచ్చుకున్నందుకు చిత్రబృందం ఫుల్ జోష్‌గా ఉంది.తొలి రోజు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. Pushpa2 The Rule మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేసింది.
పుష్ప: ది రూల్’ తొలి రోజునే భారీ టాక్ తెచ్చుకున్నందుకు చిత్రబృందం ఫుల్ జోష్‌గా ఉంది.తొలి రోజు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. Pushpa2 The Rule మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేసింది. ఇది భారతదేశంలో అత్యధిక ఓపెనింగ్ డేగా నిలిచింది. ఈ చిత్రం అంచనాలకు అందని విధంగా అనేక రికార్డులను బద్దలు కొట్టుకుంటూ వెళుతోంది. ‘పుష్ప 2’ని డాల్బీ, ఐమ్యాక్స్, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ వెర్షన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్‌లో విడుదల చేసి, ఆశ్చర్యపరిచారు మేకర్స్. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా విడుదలైన అన్ని ప్రాంతాల్లో థియేటర్లు జాతరను తలపిస్తోంది.
Pushpa 2 The Rule grosses 294 CRORES worldwide on Day 1
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)