RBI: ఆదానీ గ్రూపుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని బ్యాంకులను కోరిన ఆర్‌బీఐ, 2.5 బిలియన్ డాలర్ల వాటా విక్రయాన్ని నిలిపివేసిన తరువాత భారీగా పడిపోయిన షేర్లు

అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు సంబంధించిన వివరాలు తమ అవగాహన కోసం ఇవ్వాలని భారత సెంట్రల్‌ బ్యాంక్‌ స్థానిక బ్యాంకులను కోరినట్లు కేంద్రం ప్రభుత్వం, బ్యాంకింగ్‌ వర్గాలు గురువారం తెలిపాయి.అయితే ఈ వ్యాఖ్యలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే స్పందించలేదు.

RBI representational image (Photo Credit- PTI)

అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు సంబంధించిన వివరాలు తమ అవగాహన కోసం ఇవ్వాలని భారత సెంట్రల్‌ బ్యాంక్‌ స్థానిక బ్యాంకులను కోరినట్లు కేంద్రం ప్రభుత్వం, బ్యాంకింగ్‌ వర్గాలు గురువారం తెలిపాయి.అయితే ఈ వ్యాఖ్యలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే స్పందించలేదు. మీడియాతో మాట్లాడటానికి వారికి అధికారం లేనందున వివరాలు చెప్పడానికి నిరాకరించారు.వ్యాపారవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని ఆదాని గ్రూప్స్ గందరగోళ మార్కెట్ మధ్య $2.5 బిలియన్ల వాటా విక్రయాన్ని నిలిపివేసిన తరువాత, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలలోని షేర్లు గురువారం పడిపోయాయి.

Here's ANI Tweet

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement