Road Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బైక్ మీద వెళుతున్న భార్యాభర్తలను ఢీకొట్టిన కారు, ఇద్దరూ మృతి
సోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదంకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. యూపీలోని నగర్ కొత్వాలిలోని బులంద్‌షహర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. బైక్ పై వెళ్తున్న జంటను కారు ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఢీకొనడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. చికిత్స పొందుతూ భార్య కూడా మరణించింది. రోడ్డు ప్రమాదం సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైంది

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)