Road Accident in Peddapally: పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. పలువురు మహిళలకు తీవ్ర గాయాలు.. ఓ మహిళ పరిస్థితి విషమం
పెద్దపల్లి జిల్లా రంగంపల్లి మండలంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది.
Peddapally, Nov 12: పెద్దపల్లి (Peddapally) జిల్లా రంగంపల్లి మండలంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పలువురు మహిళలు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement