Road Accident Video: పుట్‌పాత్ మీద జాగ్రత్తగా నడుస్తున్న వారిని కూడా వెంటాడిన రోడ్డు ప్రమాదం, కారు వేగంగా వచ్చి ఎలా గుద్దిందో చూడండి
అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ వీడియో. మంగుళూరులో ఓవర్ స్పీడుతో రోడ్డు పక్కన ఫుట్‌పాత్ మీద నడుస్తున్న కొందరు మహిళల మీదకి ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా నలుగురు మహిళలు గాయపడ్డారు
రోడ్డు మీద కాదు ఫుట్‌పాత్ మీద నడుస్తున్నాకూడా ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ వీడియో. మంగుళూరులో ఓవర్ స్పీడుతో రోడ్డు పక్కన ఫుట్‌పాత్ మీద నడుస్తున్న కొందరు మహిళల మీదకి ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో ఓ మహిళ మృతి చెందగా నలుగురు మహిళలు గాయపడ్డారు. డ్రైవర్ కారును అతి వేగంగా నడపడమే కారణంగా తెలుస్తోంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)