Praveen Sood as New CBI Director: సీబీఐ నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్‌ సూద్‌ బాధ్యతలు, రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ సూద్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకుముందు కర్ణాటక డీజీపీగా పనిచేశారు.సీబీఐ కొత్త డైరెక్టర్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు

Praveen Sood (Photo-Twitter)

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ సూద్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకుముందు కర్ణాటక డీజీపీగా పనిచేశారు.సీబీఐ కొత్త డైరెక్టర్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ప్రవీణ్ సూద్ ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత UPSC ద్వారా IPS సర్వీసులోకి వచ్చారు. మరో విశేషం ఏంటంటే సూద్‌ అల్లుడే టీం ఇండియా క్రికెట్‌ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌.

News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement