SSMB29: రాజమౌళి - మహేష్ బాబు చిత్రానికి ముహుర్తం ఫిక్స్, జనవరి చివరి వారం నుండి షూటింగ్ ప్రారంభం, ఫ్యాన్స్‌కు పండగే
SS రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లో రేపు జరగనుంది.
SS రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లో రేపు జరగనుంది. జనవరి చివరి వారం నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా మహేశ్ బాబు కెరీర్‌లో ఇది 29వ సినిమా. పవన్ కళ్యాణ్ కొడుకు ఏంటీ ఇలా అయిపోయాడు? కాశీ యాత్రలో కాషాయ దుస్తుల్లో అకీరా నందన్, వైరల్ అవుతున్న ఫోటోలు ఇవిగో..
SSMB 29 grand launch on January 2
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)