Sukma Encounter Update: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, పది మంది మావోలు హతం, ఇంకా కొనసాగుతున్న వేట
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో దక్షిణ సుక్మా (Sukma)లోని భెజ్జీ ప్రాంతం కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, మావోయిస్టుల మద్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు హతమయ్యారు.
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో దక్షిణ సుక్మా (Sukma)లోని భెజ్జీ ప్రాంతం కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, మావోయిస్టుల మద్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు హతమయ్యారు. ఇక్కడ ఉదయం నుంచి ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోల కోసం వేట కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఎన్‌కౌంటర్ ప్రాంతం నుంచి మూడు ఆటోమేటిక్ తుపాకులతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
10 Naxalites Killed in Gunfight With Security Personnel in Chhattisgarh
Advertisement
సంబంధిత వార్తలు
Mystery Disease in Chhattisgarh: మరో అంతుచిక్కని వ్యాధి, ఛాతీ నొప్పితో పాటు నిరంతర దగ్గుతో 13 మంది మృతి, ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపుతున్న మిస్టరీ వ్యాధి లక్షణాలు ఇవే..
Encounter In Chhattisgarh: తుపాకీ మోతతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోయిస్టులు మృతి
Soldier Killed In Encounter: జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. చిత్తూరుకు చెందిన ఆర్మీ జవాన్ వీరమరణం (వీడియో)
Bade Chokkarao Killed In Chhattisgarh Encounter: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ, చత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో అగ్రనేత దామోదర మృతి
Advertisement
Advertisement
Advertisement