SC Judgment On EVM-VVPAT Verification Today: ‘వీవీప్యాట్‌లతో ఈవీఎం ఓట్ల ధ్రువీకరణ’ కేసులో నేడే సుప్రీం తీర్పు.. ఉదయం 10.30 గంటలకు వెలువడించనున్న అత్యున్నత ధర్మాసనం
ఈవీఎంలల్లో నమోదయ్యే ఓట్ల సంఖ్యను వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుతో 100 శాతం సరిపోల్చాలంటూ దాఖలైన కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.
Newdelhi, Apr 26: ఈవీఎంలల్లో (EVM) నమోదయ్యే ఓట్ల సంఖ్యను వీవీప్యాట్ (VVPAT) స్లిప్పుల లెక్కింపుతో 100 శాతం సరిపోల్చాలంటూ దాఖలైన కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వెలువరించనుంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ధర్మాసనం తీర్పు వెలువరించనున్నది. ఈసీ ప్రతివాదిగా ఉన్న ఈ కేసును అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సహా పలువురు దాఖలు చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)