TN Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మృతి, మృతుల కుటుంబాలకు సహాయాన్ని ప్రకటించిన సీఎం స్టాలిన్

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెంగల్‌పట్టు సమీపంలోని హైవే ఆర్టీసీకి చెందిన బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tamil Nadu Road Accident

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెంగల్‌పట్టు సమీపంలోని హైవే ఆర్టీసీకి చెందిన బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. చిదంబరం వెళ్తున్న బస్సు చెన్నై – తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై మధురాంతకం వద్ద ట్రక్కును ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదం మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతులకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.5లక్షల సహాయాన్ని ప్రకటించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement