Ooty Tragedy: ఊటీలో కుప్పకూలిన బిల్డింగ్, ఆరుగురు అక్కడికక్కడే మృతి, శిథిలాల కింద మరొకరు, తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరు

తమిళనాడులోని ఊటీ సమీపంలోని లవ్‌డేల్‌లో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రమైన గాయాల పాలైన ఇద్దరు కార్మికులను ఊటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, శిథిలాల కింద ఒక కార్మికుడు చిక్కకుపోయాడు. రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతోందని పోలీసులు చెప్పారు.

Six construction workers died on the spot while undergoing house construction work at Lovedale, near Ooty in Tamil Nadu

తమిళనాడులోని ఊటీ సమీపంలోని లవ్‌డేల్‌లో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రమైన గాయాల పాలైన ఇద్దరు కార్మికులను ఊటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, శిథిలాల కింద ఒక కార్మికుడు చిక్కకుపోయాడు. రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతోందని పోలీసులు చెప్పారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now