Udhayanidhi Stalin: క్రీడలు, యువజన శాఖా మంత్రిగా సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, నాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని వెల్లడి

తమిళనాడు | డీఎంకే యువజన విభాగం కార్యదర్శి & సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను క్రీడలు, యువజన శాఖా మంత్రిగా నియమించారు.

Udhayanidhi Stalin and Stalin (Photo-ANI)

తమిళనాడు | డీఎంకే యువజన విభాగం కార్యదర్శి & సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను క్రీడలు, యువజన శాఖా మంత్రిగా నియమించారు. ప్రమాణం చేసిన అనంతరం మాట్లాడుతూ.. మంత్రి పదవిని నేను ఒక బాధ్యతగా చూస్తున్నాను. దానిని నెరవేర్చడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను" అని తమిళనాడు క్రీడలు,యువజన శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now