Tamil Nadu Fire: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం, మోహన్ కుమారమంగళం ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు

తమిళనాడు సేలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వార్త సంస్థ ANI ప్రకారం ..సేలంలోని ప్రభుత్వ మోహన్ కుమారమంగళం ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఉన్నారోగులందరు భయాందోళనకు గురయ్యారు. తాజాగా ఆస్పత్రిలో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Representative image (Photo Credit: Pixabay)

తమిళనాడు సేలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వార్త సంస్థ ANI ప్రకారం ..సేలంలోని మోహన్ కుమారమంగళం ప్రభుత్వ  ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఉన్నారోగులందరు భయాందోళనకు గురయ్యారు. తాజాగా ఆస్పత్రిలో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై సేలం కలెక్టర్ ఎస్ కార్మేగం మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం 8:47 గంటలకు మోహన్ కుమారమంగళం ప్రభుత్వ కళాశాల మరియు ఆసుపత్రిలోని ట్రామా ఐసీయూ మరియా ఆర్థో పోస్ట్-ఆపరేటివ్ వార్డు మొదటి అంతస్తు విభాగంలో విద్యుత్ సమస్యల కారణంగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.  ట్రామా, ఆర్థో వార్డులో ఉన్న రోగులందర్ని తరలించినట్లు తెలిపారు. మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Here's Video

 

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement