Krishnagiri MP Gopinath: వీడియో ఇదిగో, తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు కృష్ణగిరి కాంగ్రెస్ ఎంపీ గోపినాథ్

తమిళనాడులోని కృష్ణగిరి లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ గోపినాథ్ పార్లమెంట్‌లో తెలుగులో ప్రమాణం చేశారు. లోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం రెండోరోజు కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణం చేయిస్తున్నారు.

Tamil Nadu Krishnagiri MP Gopinath took oath in Telugu

తమిళనాడులోని కృష్ణగిరి లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ గోపినాథ్ పార్లమెంట్‌లో తెలుగులో ప్రమాణం చేశారు. లోక్ సభలో ఎంపీల ప్రమాణ స్వీకారం రెండోరోజు కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణం చేయిస్తున్నారు. పలువురు ఎంపీలు తమ తమ మాతృభాషల్లో ప్రమాణం చేస్తున్నారు. అయితే కృష్ణగిరి ఎంపీ తెలుగులో ప్రమాణం చేశారు. కృష్ణగిరి ఆంధ్రప్రదేశ్‌ను అనుకొని ఉంటుంది. ఇక్కడ తమిళుల తర్వాత అత్యధికంగా తెలుగు వారు, ఆ తర్వాత కన్నడవారు ఉంటారు. ఎన్డీయేకి భారీ షాక్.. చరిత్రలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక, ఓం బిర్లాకు పోటీగా సురేశ్‌‌ను బరిలోకి దించిన విపక్ష ఇండియా కూటమి

Here's Videos

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement