Tamil Nadu: తమిళనాడులో 951 కిలోల గంజాయి స్వాధీనం, ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, మరో ఇద్దరు మిస్సింగ్

తమిళనాడు | మదురైలోని కొచ్చాడై చెక్‌పోస్టు ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీల్లో ట్రక్కులో 951 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు, ప్రభాకరన్, సెంథిల్ ప్రభు అరెస్ట్ చేశామని తెలిపారు. మరో ఇద్దరు జయకుమార్, రామ్‌కుమార్ తప్పించుకోగలిగారు. కేసు నమోదు చేశారు.

Ganja (Photo Credits: ANI)

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement