Telangana Assembly Election 2023: ఎగ్జిట్ పోల్ ఫలితాల సమయంలో కీలక మార్పులు చేసిన ఎన్నికల కమిషన్, 5.30 గంటల నుంచే ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రసారం చేసుకోవచ్చని ప్రకటన

పోలింగ్ గురువారం సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో 5.30 గంటల నుంచే ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రసారం చేయవచ్చునని సీఈసీ పేర్కొంది.

Election Commission of India. (Photo Credit: Twitter)

అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక మార్పులు చేసింది. పోలింగ్ గురువారం సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో 5.30 గంటల నుంచే ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రసారం చేయవచ్చునని సీఈసీ పేర్కొంది. గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ ఈ మేరకు ప్రకటన చేసింది. గతంలో పోలింగ్ జరిగే రోజు సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలపై నిషేదం విధించింది.

Election Commission of India. (Photo Credit: Twitter)