Telangana: తల్లి పరీక్ష అయిపోయేదాకా 5 నెలల బాబును ఆడించిన పోలీస్ కానిస్టేబుల్, శభాష్ అంటూ మెచ్చుకున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకున్న ఘటన. సిబ్బంది నర్సమ్మ సాయానికి శభాష్ అంటూ అభినందించిన సబ్ కలెక్టర్.
గ్రూప్-3 పరీక్ష రాసేందుకు వచ్చిన బాలింతకు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సాయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కృష్ణవేణి అనే మహిళ పరీక్ష రాసేందుకు వెళ్లగా ఐదు నెలల బాబు అలనాపాలనా చూసుకున్న మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకున్న ఘటన. సిబ్బంది నర్సమ్మ సాయానికి శభాష్ అంటూ అభినందించిన సబ్ కలెక్టర్.
గ్రూప్ 3 పరీక్షకు భార్య.. పిల్లాడి ఆలనాపాలనాలో పరీక్ష కేంద్రం బయట తండ్రి..వైరల్‌గా మారిన ఫోటోలు!
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)