Telangana: దారుణం, ఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన
ఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు.. ఈ దారుణ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన ఆలకుంట్ల బాలయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందారు . అయితే తన తల్లి ఆస్తిలో తనకు వాటా రావాలంటూ అంత్యక్రియలను చిన్న కొడుకు సురేష్ అడ్డుకున్నారు.
ఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు.. ఈ దారుణ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన ఆలకుంట్ల బాలయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందారు . అయితే తన తల్లి ఆస్తిలో తనకు వాటా రావాలంటూ అంత్యక్రియలను చిన్న కొడుకు సురేష్ అడ్డుకున్నారు. రెండు రోజులుగా ఐస్‌బాక్స్‌లోనే బాలయ్య మృతదేహం ఉంది. స్థానికులు ఈ ఘటనపై మండిపడుతున్నారు.
Son stopped father's last rites for property
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)