Telangana Temple Blast: హైదరాబాద్‌లోని గుడిలో చెత్తను తొలగిస్తుండగా భారీ పేలుడు, పూజారికి తీవ్ర గాయాలు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ లోని మైలారదేవ్ పల్లి లో గుడి ప్రాంగణం లో భారీ పేలుడు సంభవించింది. లక్ష్మీగూడ రోడ్ పరిధిలోని ప్రజాప్రతి శ్రీశ్రీ యాదేమాత ఆలయం ప్రాంగణంలో ఓ కార్మికుడు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ లో చెత్త తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో కార్మికుడి కి తీవ్ర గాయాలు అయ్యాయి
హైదరాబాద్ లోని మైలారదేవ్ పల్లి లో గుడి ప్రాంగణం లో భారీ పేలుడు సంభవించింది. లక్ష్మీగూడ రోడ్ పరిధిలోని ప్రజాప్రతి శ్రీశ్రీ యాదేమాత ఆలయం ప్రాంగణంలో ఓ కార్మికుడు రోడ్డు పక్కన ఉన్న డివైడర్ లో చెత్త తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. దీంతో కార్మికుడి కి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాల పాలైన కార్మికుడిని హాస్పిటల్ కి తరలించారు స్థానికులు. అయితే.. ఈ సంఘటనలో పూజారికి తీవ్ర గాయాలు అయినట్లు చెబుతున్నారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పేలుడు పై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.. కేసు నమోదు చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్స్…దీనిపై దర్యాప్తు చేస్తున్నాయి.
Telangana Temple Blast:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)